Lok Sabha Election 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం, పుట్టిన రోజు నాడు సంచలన ప్రకటన చేసిన మాయావతి
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకునే ఆప్షన్ తమవద్ద ఉందని చెప్పారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకునే ఆప్షన్ తమవద్ద ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మరో పార్టీతో కలిసి పోటీచేసిన ప్రతిసారీ తాము నష్టపోయామన్నారు. తమతో పొత్తువల్ల భాగస్వామ్య పార్టీకే లాభం జరిగిందని తెలిపారు. తన 68వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.
Here'PTI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement