Lok Sabha elections 2024: ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ.. కంగనా రనౌత్‌ కు టికెట్‌.. మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, రవిశంకర్ ప్రసాద్‌, నవీన్‌ జిందాల్‌ కు కూడా..

లోక్‌ సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కు టికెట్ ఇచ్చింది.

Kangana Ranaut (Credits: X)

Newdelhi, Mar 24: లోక్‌ సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం అధికార బీజేపీ (BJP) ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కు టికెట్ ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీ తీర్దం పుచ్చుకున్న నవీన్‌ జిందాల్‌ కు కురుక్షేత్ర టికెట్‌ ను కేటాయించింది. మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, రవిశంకర్ ప్రసాద్‌ సహా పలువురి పేర్లు టికెట్ ఇచ్చిన జాబితాలో ఉన్నాయి. ఫిలి భిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్ గాంధీకి టికెట్‌ నిరాకరించింది. వరంగల్‌ ఆరూరి రమేశ్‌, ఖమ్మం తాండ్ర వినోద్‌ రావుకు టికెట్‌ కేటాయించింది.

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement