No BJP-SAD Alliance in Punjab: పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ, కీలక ప్రకటన చేసిన బీజేపీ చీఫ్ సునిల్ జఖార్, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పంజాబ్ నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సునిల్ జఖార్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంటరీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడింది
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పంజాబ్ నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సునిల్ జఖార్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంటరీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రజలు, పార్టీ సభ్యుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జఖార్ వెల్లడించారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ ఒకటో తేదీన ఏడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)