President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య 15, ఇంకా కొనసాగుతున్న ఓటింగ్

దేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే.

PC Mody Rajya Sabha Secy Gen (Photo-ANI)

దేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇక మొత్తం 15 ఓట్లు చెల్లలేదు. దయచేసి తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now