India Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్, నటులు రజినీకాంత్, అజిత్ (వీడియోలు)
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. తమిళనాడు సీఎం స్టాలిన్, నటుడు రజినీకాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Chennai, Apr 19: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin), నటుడు రజినీకాంత్ (Rajinikanth), కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తి చిదంబరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలోని సాలిగ్రామంలో తమిళిసైసౌందర్‌రాజన్, తిరువన్మియూర్‌లో ప్రముఖ నటుడు అజిత్, తిరుచిరాపల్లిలో తమిళ మంత్రి కేఎన్ నెహ్రూ, ఉతుపట్టిలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూర్ అభ్యర్థి కే అన్నమళై ఓటువేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement