Tejashwi Yadav: బీహార్ ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్, బీహార్‌లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు.

Nitish Kumar To Continue As Bihar CM, Tejaswi Yadav As Deputy CM and Speaker

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు. బీజేపీ, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement