Seethakka Tie Rakhi to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు (వీడియో వైరల్)
నేడు రాఖీ పౌర్ణమి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు.
Hyderabad, Aug 19: నేడు రాఖీ పౌర్ణమి (Rakhi Festival). రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ల చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత తదితరులు రాఖీ కట్టి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)