Vijender Singh Joins BJP: కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్, వీడియో ఇదిగో..
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో విజేందర్ సింగ్ కాషాయ పార్టీలో చేరారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు.ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో విజేందర్ సింగ్ కాషాయ పార్టీలో చేరారు. ఇక మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్(MP Sumalatha Ambareesh) బీజేపీలో చేరనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.2019 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే.
Here' s Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)