V Anantha Nageswaran: చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌గా అనంత నాగేశ్వరన్‌, బడ్జెట్‌ సమావేశాలకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

బడ్జెట్‌ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్యం నిర్ణయం తీసుకుంది. చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌గా (సీఈఏ) ప్రముఖ కన్సల్టెంట్‌, రచయిత, అకాడమీషియన్‌ అనంత నాగేశ్వరన్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈఏగా కొనసాగుతున్న కే సుబ్రమనియన్‌ స్థానంలో నాగేశ్వరన్‌ను నియామకం చేపట్టింది.

V Anantha Nageswaran (Photo-ANI)

బడ్జెట్‌ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్యం నిర్ణయం తీసుకుంది. చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌గా (సీఈఏ) ప్రముఖ కన్సల్టెంట్‌, రచయిత, అకాడమీషియన్‌ అనంత నాగేశ్వరన్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈఏగా కొనసాగుతున్న కే సుబ్రమనియన్‌ స్థానంలో నాగేశ్వరన్‌ను నియామకం చేపట్టింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement