Ganesh Chaturthi 2021 Wishes: దేశవ్యాప్తంగా మొదలైన వినాయక చవితి శోభ; గణనాథుడికి ఘనమైన ఆహ్వానాన్ని పలుకుదాం, గణపతి బొప్పా మోరియా అంటూ గణనామస్మరణతో మారుమోగిద్దాం, ఇవిగో వినాయక చవితి శుభాకాంక్షలు!

Happy Ganesh Chaturthi (File Image)

Ganesh Chaturthi Wishes: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ మొదలైంది. దేశంలో ముంబై, పుణె నగరాలతో పాటు హైదరాబాద్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే గతేడాది లాగే ఈ సారి కోవిడ్ కూడా నిబంధనల మధ్య ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏదైమైనా ఏడాదికోసారి వచ్చే గణనాయకుడిని ఘనంగా ఆహ్వానిద్దాం. మీ అందరికీ ఇవే వినాయక చవితి శుభాకాంక్షలు!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement