Martyrs' Day 2024: మహాత్మా గాంధీ 76వ వర్థంతి, పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళి అంటూ ప్రధాని మోదీ ట్వీట్, మన దేశం కోసం అమరులైన వారందరికీ నివాళి అర్పిస్తున్నానని తెలిపిన భారత ప్రధాని

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు ప్రజలకు సేవ చేయడానికి మరియు మన దేశం కోసం వారి దృష్టిని నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తాయని అందులో పేర్కొన్నారు.

PM Narendra Modi Pays Tribute to Mahatma Gandhi

నేడు మహాత్ముడి 76వ వర్ధంతి. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. సర్వజన హితం నా మతం.. అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi Vardhanthi) సందేంశం ఇచ్చారు.

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. పూజ్య బాపు గారి పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులర్పిస్తున్నాను. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు ప్రజలకు సేవ చేయడానికి మరియు మన దేశం కోసం వారి దృష్టిని నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తాయని అందులో పేర్కొన్నారు.   జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని వెల్లడి

Here's PM Modi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now