New Year 2024: వీడియో ఇదిగో, కొత్త సంవత్సరం సందర్భంగా యాదాద్రికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం

Yadadri Sri Lakshmi Narasimha Swamy temple (photo-Video Grab)

నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ క్రమంలో స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)