Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.

Maha-Shivratri-Subhaakankshalu-wishes 1

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది. 9వ తేదీన రెండో శనివారం, 10వ తేదీన ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతేకాదు మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు రానున్నాయి.

file

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now