Losing 1 Hour of Sleep Takes 4 Days to Recover: ఒక గంట నిద్రలేమితోనూ నష్టమే.. కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం.. హైదరాబాద్ న్యూరాలజిస్ట్ వెల్లడి
రోజూ నిద్రపోయే వ్యవధిలో ఒక గంటపాటు తక్కువసేపు నిద్రించినా నష్టమేనని హైదరాబాద్ కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్ లో వెల్లడించారు.
Hyderabad, May 24: రోజూ నిద్రపోయే వ్యవధిలో (Sleeping Duration) ఒక గంటపాటు తక్కువసేపు నిద్రించినా నష్టమేనని హైదరాబాద్ కు (Hyderabad) చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్ లో వెల్లడించారు. దీని నుంచి శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు.తలనొప్పి, ఏకాగ్రత క్షీణించడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, నిద్రమత్తు, చిరాకు తదితర సమస్యలు పెరుగుతాయని పేర్కొన్నారు. 18 ఏండ్లపై వయస్సు వారు 7 – 9 గంటలు నిద్రపోవాలని తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement