Covid Booster: గుండెపోటు భయంతో 10 మందిలో 6 మంది కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోవడం లేదు, భారత్‌లో వెలుగులోకి వచ్చిన సంచలన నివేదిక
గుండెపోటు భయంతో 10 మందిలో 6 మంది కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోలేదని తాజాగా ఓ సర్వేలో వెల్లడయింది. 10 మంది భారతీయులలో ఆరుగురు (64 శాతం) కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఇష్టపడరు. యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయనే భయం దీనికి కారణమని గురువారం ఒక సర్వే వెల్లడించింది.
గుండెపోటు భయంతో 10 మందిలో 6 మంది కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోలేదని తాజాగా ఓ సర్వేలో వెల్లడయింది. 10 మంది భారతీయులలో ఆరుగురు (64 శాతం) కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఇష్టపడరు. యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయనే భయం దీనికి కారణమని గురువారం ఒక సర్వే వెల్లడించింది. గుండెపోటు భయాల కారణంగా 10 మంది భారతీయులలో 6 మందికి పైగా కోవిడ్ బూస్టర్‌ను తప్పించుకుంటున్నారని సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది బూస్టర్ షాట్‌లు తీసుకోలేదు. తీసుకోడానికి ప్లాన్ చేసుకోలేదు, 9 శాతం మంది ఇప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ షాట్‌లు తీసుకోలేదు. అలా చేయడానికి ప్లాన్ చేయలేదని సర్వే తెలిపింది.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement