IPL Auction 2025 Live

Who Chief on Heart Attack: కరోనా వల్లే ఈ గుండెపోటులు వస్తున్నాయి, నాడీ వ్యవస్థ విఫలం కావడానికి అదే కారణం, Who చీఫ్ సౌమ్య స్వామినాథన్‌ కీలక వ్యాఖ్యలు

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు.

World Health Organization (File Photo)

కరోనా టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ్యవస్థ విఫలం కావడానికి కూడా కరోనానే కారణమని డబ్ల్యూహెచ్‌వో, ఇతర నిపుణులు పదేపదే చెప్పారు.కరోనా వైరస్‌తో చిన్న ప్రమాదం ఉన్నది. టీకా వల్ల కలిగిన రోగ నిరోధక శక్తిని అధిగమించేలా అది పరివర్తన చెందవచ్చు. కాబట్టి నిరంతర పర్యవేక్షణ, జాగ్రత్తలు అవసరం’ అని సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)