Obesity Linked to Processed Food: స్థూలకాయానికి ప్యాకేజ్డ్ ఫుడ్డే కారణం.. జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
ప్యాకేజ్డ్ ఫుడ్ శరీరంలో కొవ్వును పెంచుతుందని, పట్టణవాసుల్లో ఒబెసిటీ (స్థూలకాయం) సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తేల్చింది.
Hyderabad, Feb 15: ప్యాకేజ్డ్ ఫుడ్ (Processed Food) శరీరంలో కొవ్వును (Fat) పెంచుతుందని, నగరవాసుల్లో ఒబెసిటీ (స్థూలకాయం) (Obesity) సమస్యలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తేల్చింది. రోజుకు సగటున దాదాపు 100 గ్రాముల ప్యాకేజ్డ్ ఫుడ్ మన ఆహారంలో భాగంగా మారుతున్నట్టు గుర్తించింది. చాక్లెట్లు, అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాలు, బేవరేజెస్, స్వీట్ బిస్కెట్ల లాంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల చాలా మంది అధిక బరువు, స్థూలకాయం లాంటి సమస్యల బారినపడుతున్నట్టు ఎన్‌ఐఎన్ పరిశోధకులు తమ అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు.
Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా
weight (Credits: X)
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement