Mata Vaishno Devi Yatra: వైష్ణో దేవి మాత ఆలయాన్ని ముంచెత్తిన వరద, కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో దర్శనానికి బ్రేక్
వర్షాల కారణంగా ఏర్పడిన వరద వైష్ణో దేవి మాత ఆలయాన్ని సందర్శించే వారికి ఇబ్బంది కలిగించింది. దర్శనానికి పలు సౌకర్యాలకు బ్రేక్ పడింది. గత 43 ఏళ్ల రికార్డును వర్షం బద్దలు కొట్టిందని, దీంతో కొత్త మార్గంలో భక్తుల రాకపోకలు నిలిచిపోయాయని చెబుతున్నారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, గుహ ఆలయ దర్శనంతో సహా హెలికాప్టర్ సేవలను కూడా పుణ్యక్షేత్రం బోర్డు నిషేధించింది. కత్రాలో గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడు మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర పాత మార్గం గుండానే జరగాల్సి ఉందని చెబుతున్నారు. మా వైష్ణో భక్తులు ప్రస్తుతం త్రికూట కొండలపై ఉన్న ఆలయానికి పాత మార్గం గుండా చేరుకోగలుగుతున్నారు.
Mata Vaishno Devi Yatra on New Track Suspended as Katra Witnesses Heaviest Rainfall in Past 43 Years
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Weather Forecast: ఐఎండీ అలర్ట్, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను ఉపరితల ఆవర్తనం
Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్లైన్లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
Advertisement
Advertisement