Kolkata Horror: కోల్ కతాలో దారుణం.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి కాలేజీ విద్యార్థినిపై పార్టీలో గ్యాంగ్ రేప్.. వీడియో చిత్రీకరణ.. నలుగురి అరెస్ట్
కోల్ కతాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి కాలేజీ విద్యార్థినిపై నలుగురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Kolkata, Mar 9: కోల్ కతాలో (Kolkata) దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో (Cool Drink) మత్తుమందు కలిపి కాలేజీ విద్యార్థినిపై నలుగురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ (Gang Rape) కు పాల్పడ్డారు. అనంతరం ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించారు. అయితే, కుటుంబసభ్యులు, పోలీసుల సాయంతో యువతి ఎట్టకేలకు తప్పించుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Telangana Weather Alert: తెలంగాణ ప్రజలకు కూల్న్యూస్, రాబోయే రెండు రోజుల పాటూ తగ్గనున్న ఎండల తీవ్రత
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement