Viral Video: హిమాచల్ లో వానల బీభత్సం.. ఉప్పొంగుతున్న బీస్ నది.. ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. వీడియో వైరల్
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు కుల్లులోని బీస్ నది ఉప్పొంగుతుంది. నదీ ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోతున్న వీడియో వైరల్ గా మారింది.
Newdelhi, July 9: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో వర్షాలు (Rains) ముంచెత్తుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు కుల్లులోని (Kullu) బీస్ నది (Beas River) ఉప్పొంగుతుంది. నదీ ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోతున్న వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement