Viral Video: నటి అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన... వీడియో వైరల్
సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.
Hyderabad, Jan 20: సూర్య (Surya) హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ (Aparna Balamurali) బాలమురళి తాజాగా తంకమ్ (Tahankam) చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ బాలమురళి హాజరైంది. చిత్రబృందంతో కలిసి అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. విద్యార్థి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)