Hasnuram Ambedkari: ఓటమిలో పట్టువదలని విక్రమార్కుడు ఇతను.. ఎన్నికల్లో 98 సార్లు ఓడిపోయాడు.. అయినా సెంచరీ కొట్టాకే అస్త్ర సన్యాసమంటున్న యూపీ వ్యక్తి
విక్రమార్కుడిలా గెలుపు కోసం పట్టుబట్టే వారిని చూశాం. అయితే, 78 ఏండ్ల హస్నూరామ్ అంబేద్కరీ ఓటమిలో విక్రమార్కుడు. ఆగ్రాకు చెందిన ఇతను ఇప్పటి దాకా 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తాజాగా మరోసారి రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యాడు.
Agra, Apr 14: విక్రమార్కుడిలా గెలుపు కోసం పట్టుబట్టే వారిని చూశాం. అయితే, 78 ఏండ్ల హస్నూరామ్ అంబేద్కరీ (Hasnuram Ambedkari) ఓటమిలో (looser) విక్రమార్కుడు. ఆగ్రాకు (Agra) చెందిన ఇతను ఇప్పటి దాకా 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తాజాగా మరోసారి రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. సెంచరీ కొట్టాకే అస్త్ర సన్యాసం చేస్తానని ప్రకటించాడు. అంబేద్కరీ 19 85లో మొదటి సారి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేశారు. గ్రామ పంచాయతీ, రాష్ట్ర అసెంబ్లీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)