Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపాముతో ఆటలు, ఒక్కసారిగా పైకి దూసుకువచ్చి కాటేయడంతో ఆస్పత్రి పాలు..
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది.దీంతో అప్పుడు కానీ ఆ పామును వదల్లేదు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఎంత చెప్పిన వినకుండా పాముతో గంటసేపు ఆటలాడగా స్థానికులు దీనిని వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?
Here's Video
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)