Auto Pushes Mercedes: బెంజ్ కారును తోసుకెళ్లిన ఆటో.. వీడియో ఇదిగో!
నడి రోడ్డు మీద కారు ఆగిపోతే మంచి మనసుతో సాయం చేశాడో ఆటో డ్రైవర్.. బైక్ ను మరో బైక్ తో తోసుకెళ్లినట్లు ఆ కారును షెడ్డు దాకా తోసుకెళ్లాడు.
Pune, Dec 17: నడి రోడ్డు (Road) మీద కారు (Car) ఆగిపోతే మంచి మనసుతో సాయం చేశాడో ఆటో డ్రైవర్ (Auto Driver). బైక్ ను మరో బైక్ (Bike) తో తోసుకెళ్లినట్లు ఆ కారును షెడ్డు దాకా తోసుకెళ్లాడు. ఆటో నడుపుతూ ఓ కాలుతో బెంజ్ కారును నెడుతూ మెకానిక్ షెడ్డుకు చేర్చాడు. వారి వెనక ట్రాఫిక్ లో ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
Big Discount On Hyundai Verna: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్‌పై ఏకంగా రూ. 75వేల వరకు డిస్కౌంట్, ఇంకెందుకు ఆలస్యం
Rahul Dravid: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. తప్పిన పెను ముప్పు, ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం, వైరల్ వీడియో
Honda Activa 2025: హోండా యాక్టీవా 2025 మోడల్ వచ్చేసింది! కేవలం రూ. 80వేలకే అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చిన కంపెనీ
Advertisement
Advertisement
Advertisement