Bengaluru Accident Video: బెంగళూరు ఫ్లై ఓవర్‌పై బస్సు బీభత్సం, స్పీడును కంట్రోల్ చేయలేక బైకులు, కార్లకు ఢీ, పలువురికి గాయాలు..వీడియో ఇదిగో
బెంగాళూరులో ఓ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్‌పై విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు ప్రయానిస్తున్న బీఎంటీసీ వోల్వో బస్సు అదుపు తప్పి బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. దీంతో వరుస ప్రమాదాల్లో ఓ వాహనదారుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Bengaluru, Aug 13: బెంగాళూరులో ఓ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్‌పై విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు ప్రయానిస్తున్న బీఎంటీసీ వోల్వో బస్సు అదుపు తప్పి బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. దీంతో వరుస ప్రమాదాల్లో ఓ వాహనదారుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)