Chandigarh: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఊరికి ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్,ఉచిత వైఫై, సర్పంచ్ అభ్యర్థి వరాల జల్లులు

హర్యానా పంచాయతీ ఎన్నికల్లో సిర్‌సాఢ్‌ సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్‌..తనను సర్పంచ్‌గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తాడట. గ్రామస్థులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట.

sarpanch-candidate-offers-petrol-rs20-and-gst-ban (Photo-Twitter)

హర్యానా పంచాయతీ ఎన్నికల్లో సిర్‌సాఢ్‌ సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్‌..తనను సర్పంచ్‌గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తాడట. గ్రామస్థులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట. మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్‌ పోర్టులు,

మందు తాగే వారికి ఒక బాటిల్ మద్యం, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. తాను సర్పంచ్‌గా గెలిస్తే సిర్‌సాఢ్ గ్రామం నుంచి గోహాన్‌ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు.ఇతని హామీల వర్షం చూసి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తనకు వెంటనే ఈ గ్రామానికి షిఫ్ట్ అవ్వాలనిపిస్తోందని నవ్వులు పూయించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

US Elections Results 2024: ట్రంప్ 2.0 భారత్-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుంది, వైట్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ట్రంప్‌తో భారత్‌కు మేలు చేకూరేనా..?

US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు

US Elections Results 2024: అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌, డెలవేర్‌ రాష్ట్రం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించిన సారా మెక్‌బ్రైడ్‌

US Elections Results 2024: అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే కీలకమైన రెండు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయకేతనం, అమెరికా సెనెట్‌ని దక్కించుకున్న రిపబ్లికన్ పార్టీ, అగ్రరాజ్య పీఠానికి అడుగుదూరంలో డొనాల్డ్ ట్రంప్

Share Now