Jani Master Case Update: వీడియో ఇదిగో, సెక్స్‌ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..

ఈ కేసు విచారణను నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్‌ నుంచి స్టేట్‌ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.

Choreographer Jani Master booked for sexually assaulting 21-year-old colleague (Photo-X/Video Grab)

డ్యాన్సర్‌ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్‌ నుంచి స్టేట్‌ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.

జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

బాధితురాలి ఇంట్లోనే నార్సింగి పోలీసులు 3 గంటల పాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. జానీ మాస్టర్‌తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్‌ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్‌ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు  పేర్కొంది. ముంబైతోపాటు హైదరాబాద్‌లో కూడా తనపై లైంగిక దాడి చేశాడని. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. విచారణ అనంతరం బాధితురాలిని పోలీసులు భరోసారి కేంద్రానికి తీసుకెళ్లినట్టు సమాచారం.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif