Viral News: 22 ఏళ్లుగా నా భార్యను హోలీ కోసం పుట్టింటికి తీసుకెళ్లలేకపోయా.. ఇప్పుడు ఆమె అలిగింది.. బుజ్జగించేందుకు 10 రోజుల సెలవు కావాలి.. ఎస్పీకి ఇన్‌స్పెక్టర్ లీవ్ లెటర్.. దీంతో ఎస్పీ ఏం చేశాడంటే??
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ రాసిన ఓ సెలవు చీటీ ఇప్పుడు సర్వత్రా వైరల్ గా మారింది. దీనికి కారణం చీటీలో ఆయన పేర్కొన్న విషయాలే.. ఇంతకీ ఏం జరిగిందంటే.. సెలవులు దొరక్క పోవడంతో గత 22 ఏళ్లుగా తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని ఓ ఇన్‌స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత
Lucknow, March 6: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫరూఖాబాద్‌కు (Farrukhabad) చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ రాసిన ఓ సెలవు చీటీ ఇప్పుడు సర్వత్రా వైరల్ గా (Viral) మారింది. దీనికి కారణం చీటీలో ఆయన పేర్కొన్న విషయాలే.. ఇంతకీ ఏం జరిగిందంటే.. సెలవులు దొరక్క పోవడంతో గత 22 ఏళ్లుగా తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని ఓ ఇన్‌స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు తన భార్య అలిగిందని, ఆమెకు నచ్చజెప్పి బుజ్జగించేందుకు 10 రోజుల సెలవు కావాలని ఎస్పీని కోరారు. ఈ లీవ్ లెటర్ చదివిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇన్‌స్పెక్టర్ కోరినట్టు కాకుండా ఐదు రోజుల సెలవులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement