Congress Targets PM Modi: నాటు నాటు కాదు లూటో లూటో, ప్రధాని మోదీ, అదానీల ఫోటోలతో కాంగ్రెస్ పార్టీ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress) నాటు నాటు సాంగ్ సందర్భాన్ని వాడుకుంది.ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఇమేజ్‌ల స్ధానంలో మోదీ అదానీల ఫొటోలను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో (దోచుకో) పదాలతో మార్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress) నాటు నాటు సాంగ్ సందర్భాన్ని వాడుకుంది.ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఇమేజ్‌ల స్ధానంలో మోదీ అదానీల ఫొటోలను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో (దోచుకో) పదాలతో మార్చింది. పార్లమెంట్‌లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ-హిండెన్‌బర్గ్ కేసును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Here's Viral Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)