Conjoined Twin Abby Hensel: అవిభాజిత కవల ఆబీ హాన్సెల్ వివాహం.. పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ వీడియో ఇదిగో!
అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభాజిత కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్ (Abby Hensel).. జాష్ బౌలింగ్ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు.
Newdelhi, Mar 30: అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభాజిత కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్ (Abby Hensel).. జాష్ బౌలింగ్ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి అబీ హాన్సెల్ దిగిన ఫొటోలు, వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)