Dead Lizard Found in Food: దారుణం, ఆస్పత్రిలో రోగికి వడ్డించిన ఆహారంలో చనిపోయిన బల్లి, తెలియకుండా తినడంతో పరిస్థితి విషమం, వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ రోగికి ఆసుపత్రిలో వడ్డించిన ఆహారంలో చనిపోయిన బల్లి వచ్చింది. తెలియకుండా అతను ఆ ఆహారం తీసుకోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.

A ad lizard was found in a patient's food at Saraswati Hospital in Hapur. (Photo credits: X/@SachinGuptaUP)

ఉత్తరప్రదేశ్‌లోని ఓ రోగికి ఆసుపత్రిలో వడ్డించిన ఆహారంలో చనిపోయిన బల్లి వచ్చింది. తెలియకుండా అతను ఆ ఆహారం తీసుకోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని సరస్వతి ఆసుపత్రిలో రోగికి అందించిన ఆహారంలో ఈ చనిపోయిన బల్లి కనిపించిందని X (గతంలో ట్విట్టర్)లో ఒక వీడియోను పంచుకున్న ఒక జర్నలిస్ట్ చెప్పారు. చనిపోయిన బల్లి ఉన్న ఆహారాన్ని తినడంతో రోగి పరిస్థితి మరింత దిగజారినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఆరోగ్యం విషమించడంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించి ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది.

ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Dead Lizard Found in Food: 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement