Delhi High Court: భారతీయ సుగంద ద్రవ్యాల్లో ఆవు పేడ, మూత్రం.. యూట్యూబ్ లో కొన్ని అసత్య వీడియోలు.. బ్లాక్ చేయాలంటూ గూగుల్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
భారతీయ సుగంద ద్రవ్యాల్లో ఆవు పేడ, మూత్రం వినియోగిస్తారంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు ప్రసారం కావడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఆ వీడియోలను బ్లాక్ చేయాలంటూ గూగుల్ కు ఆదేశాలిచ్చింది.
Newdelhi, May 8: భారతీయ సుగంద ద్రవ్యాల్లో (Indian Spices) ఆవు పేడ (Cow Dung), మూత్రం (Urine) వినియోగిస్తారంటూ యూట్యూబ్ లో (Youtube) కొన్ని వీడియోలు ప్రసారం కావడంపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సీరియస్ అయింది. వెంటనే ఆ వీడియోలను బ్లాక్ చేయాలంటూ గూగుల్ కు ఆదేశాలిచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)