Deutsche Layoffs: కొనసాగుతున్న కోతల కాలం.. 800 మందిని సాగనంపిన డ్యూయీష్ బ్యాంక్
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారీగా ఉద్యోగుల లే-ఆఫ్స్ ప్రకటించాయి. వేలల్లో ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాయి. ఈ బాటలో బ్యాంకులు కూడా చేరాయి.
Newdelhi, April 28: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారీగా ఉద్యోగుల లే-ఆఫ్స్ (Layoffs) ప్రకటించాయి. వేలల్లో ఉద్యోగులను ఇండ్లకు సాగనంపాయి. ఈ బాటలో బ్యాంకులు (Banks) కూడా చేరాయి. క్యూ1 ఫలితాల (Q1 Results) అనంతరం.. సంస్థలోని 800 మందిని తొలగించినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)