South Indian Dish Dosa: దోశకు అరుదైన ఘనత.. ప్రపంచంలో టాప్ టెన్ పాన్ కేక్స్ లో దక్షిణాది డిష్ కు చోటు
సౌతిండియా ఫేవరెట్ డిష్ దోశ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని ప్రాంతాల వారూ దోశను అమితంగా ఇష్టపడతారు.
Newdelhi, Feb 10: సౌతిండియా ఫేవరెట్ డిష్ దోశ (South Indian Dish Dosa) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని ప్రాంతాల వారూ దోశను అమితంగా ఇష్టపడతారు. తాజాగా ట్రావెల్, ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ప్రపంచంలో ఉత్తమ పాన్ కేక్స్ లో దోశకు పదో ర్యాంకును కట్టబెట్టింది. దేశవిదేశాల్లో దోశను అందరూ ఎంత ఇష్టంగా ఆరగిస్తారనే విషయాన్ని టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ వెల్లడిస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Nilam Shinde Accident News: కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి తండ్రికి అత్యవసర యుఎస్ వీసా మంజూరు, ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం షిండే
Advertisement
Advertisement
Advertisement