Manish Sisodia: 17 నెలల నిర్బంధం తర్వాత ఇంట్లో భార్యతో టీ ఆస్వాదించిన మనీశ్ సిసోడియా.. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛ’ అని వ్యాఖ్య
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు.
Newdelhi, Aug 10: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia).. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛలో (First morning tea of freedom) తొలి ఉదయం ఇంట్లో టీ తాగుతున్నా’.. అంటూ ఈ ఉదయం ‘ఎక్స్’లో ఆయన ఫొటో షేర్ చేశారు. ‘భారతీయులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అందరితోపాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు’ అని ఆయన రాసుకొచ్చారు.
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement