Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, బుల్లెట్ ట్రైన్ కింద పడకుండా తృటిలో తప్పించుకున్న మహిళ, ఫోటోలకు ఫోజులిస్తుండగా దూసుకువచ్చిన రైలు
జార్జియాలోని టిబిలిసిలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, ఫోటో కోసం పోజులిస్తుండగా హైస్పీడ్ రైలు దూసుకురావడంతోఆ మహిళ ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడింది.
జార్జియాలోని టిబిలిసిలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, ఫోటో కోసం పోజులిస్తుండగా హైస్పీడ్ రైలు దూసుకురావడంతోఆ మహిళ ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడింది. సెప్టెంబరు 6 న సోషల్ మీడియాలో కనిపించిన షాకింగ్ వీడియోలో, రైలు అనుకోకుండా దూసకువచ్చినప్పుడు నిని లోమిడ్జ్ అనే మహిళ పట్టాల అంచున నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది. ట్రాక్‌లు ఉపయోగంలో ఉన్నాయని తనకు తెలియదని ఒప్పుకున్న లోమిడ్జే, హారన్ విన్న తర్వాత రైలు అకస్మాత్తుగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. వీడియో వైరల్ అయిన తర్వాత తనకు వచ్చిన సహాయక సందేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. షాకింగ్ వీడియో ఇదిగో, తలపై నిమరడం ఆపాడని దాడి చేసిన వీధి కుక్క, బిత్తరపోయి దాన్నుండి తప్పించుకున్న పాదాచారి
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement