Gujarat Horror: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన.. గడిచిన 45 రోజుల్లో రాష్ట్రంలో ఇది ఎనిమిదో ఘటన
గుండెపోటుతో హఠాత్తుగా మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో క్రికెట్ ఆడుతూ ఓ 45 ఏండ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాధితుడిని మయూర్ గా గుర్తించారు. గడిచిన 45 రోజుల్లో గుజరాత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఎనిమిదో సారి.
Rajkot, March 20: గుండెపోటుతో (Heartattack) హఠాత్తుగా మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతుంది. గుజరాత్ లోని (Gujarat) రాజ్ కోట్ (Rajkot) లో క్రికెట్ ఆడుతూ ఓ 45 ఏండ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాధితుడిని మయూర్ గా గుర్తించారు. గడిచిన 45 రోజుల్లో గుజరాత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఎనిమిదో సారి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement