Uttarakhand: విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలం, కొండపై కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిన రాకపోకలు..వీడియో

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా విరిగిపడ్డాయి పెద్ద కొండచరియలు. పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిపోయాయి రాకపోకలు. సంఘటనా స్థలానికి చేరుకుని చెత్తను తొలగించడంలో నిమగ్నమయ్యారు అధికారులు.

Huge Landslide at Uttarakhand(video grab).jpg

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా విరిగిపడ్డాయి పెద్ద కొండచరియలు. పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిపోయాయి రాకపోకలు. సంఘటనా స్థలానికి చేరుకుని చెత్తను తొలగించడంలో నిమగ్నమయ్యారు అధికారులు. అదృష్టం అంటే ఇదే...ఎనమిది పల్టీలు కొట్టిన కారు...ప్రయాణికులు సేఫ్...వీడియో

Huge Landslide at Uttarakhand

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now