Hurricane Ian: ఫ్లోరిడాలో హరికేన్ ఇయాన్ విలయం, వరదల్లో కొట్టుకుపోయిన రూ. 8 కోట్ల విలువైన కారు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్‌ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్‌ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది

McLaren Car washed away (Photo-Instagram)

అమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్‌ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్‌ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్‌ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు కొట్టుకుపోతున్న దృశ్యాలను స్వయంగా యాజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Rich Kids of London (@richkidslondon)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement