Hyderabad Shocker: హైదరాబాద్‌లో చింతల్ లో తప్పిన భారీ ప్రమాదం..3 అంతస్తుల ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూసిన యజమాని, ప్లాన్ బెడిసికొట్టింది, రంగంలోకి దిగిన GHMC

8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని.

Twitter

హైదరాబాద్ లోని చింతల్‌లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని. 8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని. ప్లాన్ బెడిసి కొట్టి పక్కింటి పైకి ఒరిగిపోయిన భవనం. తప్పిన భారీ ప్రమాదం. ఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని కూల్చాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ అధికారులు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement