IRCTC Clarification on Fake News: వివిధ ఇంటిపేర్ల కారణంగా రైల్వే ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి వార్తలు, క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ

వివిధ ఇంటిపేర్ల కారణంగా ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటువంటి వదంతులను ఎవ్వరూ నమ్మవద్దని కోరింది. అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని తెలిపింది.

IRCTC

IRCTC Clarification on Fake News: వివిధ ఇంటిపేర్ల కారణంగా ఇ-టికెట్ల బుకింగ్‌పై పరిమితి గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటువంటి వదంతులను ఎవ్వరూ నమ్మవద్దని కోరింది. అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని తెలిపింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement