Kanwar Yatra: కొడుకు ప్రేమంటే ఇదే, తల్లిద్రండులను కావడిలో మోస్తూ కన్వర్ యాత్రకు తీసుకువెళ్లిన ఓ కావడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
కన్వర్ యాత్ర సందర్బంగా ఓ వ్యక్తి వృద్దులైన తన తల్లిదండ్రులను కావడికి చెరో పక్కన కూర్చోబెట్టాడు. ఆ కావడిని మోస్తూ కన్వర్ యాత్రలో పాల్గొన్నాడు. లక్షలాది మంది శివభక్తుల్లో ప్రత్యేకంగా నిలిచాడు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వ్యక్తిని చూసి అందరూ శ్రవణుడిని గుర్తుచేసుకున్నారు.
కన్వర్ యాత్ర సందర్బంగా ఓ వ్యక్తి వృద్దులైన తన తల్లిదండ్రులను కావడికి చెరో పక్కన కూర్చోబెట్టాడు. ఆ కావడిని మోస్తూ కన్వర్ యాత్రలో పాల్గొన్నాడు. లక్షలాది మంది శివభక్తుల్లో ప్రత్యేకంగా నిలిచాడు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వ్యక్తిని చూసి అందరూ శ్రవణుడిని గుర్తుచేసుకున్నారు. కలియుగ శ్రవణుడు అని పిలిచారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)