Karnataka: రూల్స్‌ చేసేది మీరే, ధిక్కరించేది మీరే, హెల్మెట్ లేకుండా స్కూటీపై ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ ప్రయాణం, బెంగుళూరులో క్లాస్ పీకిన మహిళ

ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తూ ఉంటే ఓ మహిళ వారిని నిలదీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ.. రూల్స్‌ చేసేది మీరే, ధిక్కరించేది మీరే అని క్లాస్‌ తీసుకుంటూ వీడియో తీశారు. అత్యవసర కార్యం ఉండడంతో హెల్మెట్‌ లేకుండా వచ్చామని మహిళా కానిస్టేబుల్స్‌ సమాధానమిచ్చారు

three-woman-police-constables-violate-traffic-rules-bengaluru Photo Credit-Twitter/public TV )

ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తూ ఉంటే ఓ మహిళ వారిని నిలదీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ.. రూల్స్‌ చేసేది మీరే, ధిక్కరించేది మీరే అని క్లాస్‌ తీసుకుంటూ వీడియో తీశారు. అత్యవసర కార్యం ఉండడంతో హెల్మెట్‌ లేకుండా వచ్చామని మహిళా కానిస్టేబుల్స్‌ సమాధానమిచ్చారు. మీరు ఏం చేశారో చూసుకోండి, దయచేసి స్కూటీలో నుంచి దిగి హెల్మెట్‌ ధరించండి అని వారికి మహిళ హితబోధ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Here;s Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now