KTR Selfie: సెల్ఫీకి రూ. 500 ఇవ్వండి.. కేటీఆర్ సరదా వ్యాఖ్య.. ఎంధుకంటే?

రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే..

Telangana IT Minister KTR (PIC @ FB)

Hyderabad, April 11: రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో తెలంగాణ మంత్రి (Telangana Minister) కేటీఆర్‌ (KTR) ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు (Selfies) దిగేందుకు ఎగబడ్డారు. అయితే.. అడిగిన వారిని కాదనకుండా మంత్రి ఫొటోలకు (Photos) పోజులిచ్చారు. కానీ.. అభిమానుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో సెల్ఫీలకు రూ.500 ఖర్చవుతుందంటూ సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Expensive Number Plate: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబరు ప్లేట్ 'పీ-7' వేలం.. వేలంలో రూ.123 కోట్ల ధర.. దక్కించుకున్న అరబ్ సంపన్నుడు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Advertisement
Advertisement
Share Now
Advertisement