Ganesh Chaturthi: డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీసే అర్థం వచ్చేలా వినాయకుడు, ఉస్మాన్‌గంజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహా గణపతి

RG కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అఘయిత్యానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష వేయాలనే అర్థం వచ్చేలా మహా గణపతిని రూపొందించారు. దేశంలోనే మహిళలకు రక్షణ కావాలంటే కఠిన శిక్షలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Maha Ganapati statue in Hyderabad to signify hanging for those who assaulted doctor at RG Kar Medical College

హైదరాబాద్‌లో ఉస్మాన్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. RG కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అఘయిత్యానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష వేయాలనే అర్థం వచ్చేలా మహా గణపతిని రూపొందించారు. దేశంలోనే మహిళలకు రక్షణ కావాలంటే కఠిన శిక్షలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ థీమ్‌తో వినాయక మండపం, ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపం, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif