Video: నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న వీడియో, తప్పిపోయిన కుక్క పిల్ల కనపడగానే తల్లికూతురు భావోద్వేగం చూస్తే ఎమోషన్ అవడం ఖాయం
సోషల్ మీడియాలో అనేక రకాలపై వీడియోలు వీక్షకులను కనువిందు చేస్తుంటాయి. అవి చాలా ఆనందాన్ని కలిగిస్తూ నవ్వులు పూయిస్తుంటాయి.అలాగే కొన్ని ఎమోషన్ కలిగిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తల్లి మరియు కూతురు తప్పిపోయిన తమ కుక్కను కనుగొన్నారు. ఆ కుక్క కనపడగానే వారిలో ఎమోషన్ నెటిజన్లను కదిలిచింది. వైరల్ వీడియోను మీరు కూడా చూడండి

Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)