Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతుల తలలతో ఆయనకు పూలమాల వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ అంటూ అభిమానులపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు బాలయ్య అంటే అలా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో ఇదిగో, ఏపీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన నటి శ్యామల, సోషల్ మీడియాలో ట్రోల్స్, బెదిరింపు కాల్స్‌పై ఆవేదన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)