New Supreme Court Flag and Insignia: సుప్రీంకోర్టు కొత్త జెండా, చిహ్నం ఇదిగో, సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సుప్రీంకోర్టు ఈరోజు కొత్త జెండా మరియు చిహ్నాన్ని పొందింది. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సుప్రీంకోర్టు కొత్త జెండాను, చిహ్నాన్ని ఆవిష్కరించారు.అశోక చక్రం, సుప్రీం కోర్ట్ భవనం, భారత రాజ్యాంగం యొక్క చిహ్నాలతో కూడిన జెండాను సుప్రీంకోర్టు కొత్త జెండాగా రూపొందించారు. న్యాయం మరియు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉండే కొత్త జెండా మరియు చిహ్నాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT), న్యూ ఢిల్లీ వారు రూపొందించారు. కొత్త జెండాలో అశోక్ చక్రం, ఇన్‌కానిక్ సుప్రీంకోర్టు భవనం మరియు రాజ్యాంగ పుస్తకం ఉన్నాయి. కొత్త సుప్రీంకోర్టు జెండా, చిహ్నం ఇదిగో, అశోక చక్రం, ఎస్సీ భవనం, భారత రాజ్యాంగంతో కూడిన చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Here's Live
Tags
New Supreme Court Flag and Insignia
Ashoka Chakra
SC Building
Constitution
New Supreme Court Flag
Constitution of India
భారత సుప్రీంకోర్టు
అశోక చక్రం
ఎస్సీ భవనం
భారత రాజ్యాంగం
కొత్త సుప్రీంకోర్టు జెండా
సుప్రీంకోర్టు కొత్త జెండా
సుప్రీంకోర్టు భవనం
Supreme Court flag
New Flag and Insignia Of Supreme Court
సుప్రీంకోర్టు జెండా
LIve breaking news headline
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement