Nirmala Sitaraman: పింఛన్ కోసం చెప్పులు లేకుండా కిలోమీటర్ల మేర ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్తున్న అవ్వ.. నిర్మల ట్వీట్.. స్పందించిన ఎస్బీఐ
పింఛన్ డబ్బుల కోసం చెప్పులు లేకుండా కిలోమీటర్ల మేర ఎండలో కుర్చీ సాయంతో నడిచి ఎస్బీఐ బ్యాంకుకు వెళ్తున్న ఓ అవ్వ వీడియోను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. సాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Newdelhi, April 21: పింఛన్ (Pension) డబ్బుల కోసం చెప్పులు లేకుండా కిలోమీటర్ల మేర ఎండలో కుర్చీ (Chair) సాయంతో నడిచి ఎస్బీఐ (SBI) బ్యాంకుకు వెళ్తున్న ఓ అవ్వ వీడియోను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎస్బీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. సాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. స్పందించిన ఒడిశాలోని నబారంగ్ పూర్ బ్యాంక్ యాజమాన్యం.. అవ్వ ఇంటి దగ్గరికే వెళ్ళి డబ్బులను ఇస్తామని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)