UP Horror: టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు.. కారుతో మహిళను ఢీ కొట్టాడు.. యూపీలో ఘోరం (వైరల్)

ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని ఓ కారు డ్రైవర్ ని అక్కడి సిబ్బంది అడిగారు. దీంతో..

UP Horror (Credits: X)

Lucknow, May 14: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాశీ టోల్ ప్లాజాలో (Kashi Toll Plaza) ఘోరం జరిగింది. ఫాస్టాగ్ (Fastag) లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని ఓ కారు డ్రైవర్ ని అక్కడి సిబ్బంది అడిగారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన కారు డ్రైవర్.. దుర్భాషలాడుతూ ముందు నిల్చున్న మహిళని కారుతో ఢీకొట్టాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బాధిత మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)